తెలుగు వార్తలు » US investor visa
ఏప్రిల్ 1, 2020 నుండి, అమెరికాకు వలస వెళ్లాలనుకునే భారతీయులు ఇప్పుడు EB-5 ఇన్వెస్టర్ వీసా కోసం అదనంగా $ 50,000 చెల్లించాల్సి ఉంటుంది. వీసా, గ్రీన్‌కార్డుల జారీల విషయంలో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు.. భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో కొందరు భారతీయులు ‘ఈబీ-5’ వీసాల వైపు మొగ్గుచూపారు. ఈ అదనపు పన్ను �