తెలుగు వార్తలు » US first openly gay person
రవాణా శాఖ మంత్రిగా పీట్ బుట్టిగీగ్ నియామకాన్ని అమెరికా సెనేట్ ఓకే చెప్పింది. దీంతో కేబినెట్ మంత్రి పదవికి ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా పీట్ చరిత్ర సృష్టించారు. బైడెన్ కేబినెట్లో ఏకైక మిలేనియల్గానూ రికార్డుల్లోకి ఎక్కారు.