తెలుగు వార్తలు » US Election Results 2020
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. కౌంటింగ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఎన్నికలు జరిగి 3 రోజులు అవుతున్నా..ఇంకా స్పష్టంకాని ఫలితాలు. తాజా సమాచారం ప్రకారం వైట్‌హౌస్ పీఠానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దగ్గరవుతున్నారు. నెవెడా, పెన్సిల్వ