తెలుగు వార్తలు » US election results
యూఎస్ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ మహిళ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెడిసెండ్ పీఠాన్ని అధిష్టించలేదు. ఈ ఎన్నికల్లో వాటన్నిటినీ తిరగరాస్తూ.. డెమొక్రటిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవిని కమలా హారిస్ అలంకరించబోతున్నారు. అంతేకాదు.. తొలి మహిళగా కమలా కొత్త అధ్యాయం లిఖించనున్నారు. 1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరార
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా జార్జియా కౌంటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. అక్కడ కూడా ట్రంప్ మెజార్టీ తగ్గుతోంది. నెవాడా, జార్జియా లలో ఏది ఓడిపోయినా ఇక ట్రంప్ ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే అధికారపీఠం వైపు అడుగుల
అగ్రరాజ్యం అమెరికాలో అధికారపీఠం చేతులు మారే సూచనలు స్పష్టమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రత్యర్థి జో బైడెన్ వెనక్కినెడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ తన సత్తా చాటుతూ డోనాల్డ్ ట్రంప్ కు షాకుమీద షాకులిస్తున్నారు. తాజాగా మిచిగన్‌లో బైడెన�
అమెరికా ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. స్వింగ్ స్టేట్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ట్రంప్ 14 రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. జో బిడన్ 12 స్టేట్స్‌లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో పోటాపోటీ ఫలితాలతో చివరి వరకూ ఉత్కంఠగా సాగే అవకాశం కన్పిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో