తెలుగు వార్తలు » US election centres
అమెరికాలో విజయం దోచూచులాడటంతో నాయకుల అనుచరులు రోడ్డెక్కారు. ట్రంప్, బైడెన్ మద్దతుదారులు అమెరికాలో పలు ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు. కౌంటింగ్ నిలిపేయాలని ట్రంప్ అనుచరులు యూఎస్ ఎలక్షన్ సెంటర్స్ ముందు ఆందోళనకు దిగుతున్నారు. అయితే ప్రతీ ఓటూ లెక్కించాల్సిందే అని బైడెన్ అనుచరులు పట్టుబడుతున్నారు. రోడ్లపైకొచ్చి ఆ�