జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లో కలుగజేసుకుంటున్నారా..? తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని తీసుకురావాలనుకుంటున్నారా..? మళ్లీ తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నారా..? అఖిల పక్ష నేతలతో పవన్ భేటీ కావడం వెనుక కారణాలేంటి..? అసలు యురేనియంకి పవన్ కళ్యాణ్‌కి సంబంధమేంటి..? అనే ప్రశ్నలు త�
తెలంగాణ అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం వివాదం ముదురుతోంది. యురేనియం కోసం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని.. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యురేనియంను తవ్వితీసేందుకు 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో 400 చోట్ల డ్రిల్లిం�
తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఉద్యమం ఉదృతం అవుతోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పుతున్నారు. సినీ, రాజకీయ, ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ సర్కార్ తాజాగా స్పందించింది. సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని తగు చర్�
తెలంగాణలో కాంగ్రెస్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ దగ్గరవుతున్నారా..? ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయాల్లో హాట్ హాట్‌గా నడుస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కలిశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము చేసే పోరాటానికి మద్దతు పలకాలని ఈ సందర్భంగా వీహెచ్, పవన్‌కు విన్నవించారు. దీని�