ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలిసారి గురువారం లడఖ్‌లో పర్యటించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలను అక్కడి స్ధానిక ప్రజలు, వివిధ సంస్ధల నేతలో చర్చించనున్నారు. అదే విధంగా సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితిని అక్కడి రక్షణ, సైనికాధికారులతో చర్చించనున్నారు. ప�