పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నవారు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది. కానీ ముందు మీ యూఎన్ఏ నెంబర్ను ఈపీఎఫ్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి...
EPFO: ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ దాఖలు విషయంలో వెసులుబాటు కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి గడువు పెంచింది.
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులను PF ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకునేందుకు అనుమతించింది.
భారత ప్రభుత్వం ఉమాంగ్ యాప్ను ప్రారంభించి రెండేళ్లకు పైగా అయింది. డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న