తెలుగు వార్తలు » uk tech
యాపిల్ కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘యాపిల్ టీవీ’ వివరాలను ప్రకటించింది ఈ సంస్థ. నాణ్యత, మంచి కంటెంట్ ఉన్న నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టినందుకు గర్వపడుతున్నామని తెలిపింది యాపిల్ సంస్థ. అమెరికాలో సోమవారం యాపిల్ కొత్త టీవీ స్ట్రీమింగ్‌ను ఆర్గనైజ్ చేశారు. ప్రత్యేకమైన స్టోరీస్‌తో, మంచి సినిమాలతో, కొత్త కొత్త డాక్యుమె�