తెలుగు వార్తలు » Two Pet Cats
కరోనా మహమ్మారి వైరస్ క్రమంగా జంతువులకూ సోకుతోంది. న్యూయార్క్ లో రెండు పెంపుడు పిల్లులకు, అక్కడి ఓ జూలో నాలుగు పులులు, మూడు సింహాలకు కూడా ఇది సోకడం జంతు నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. మూడు వారాల క్రితమే ఈ జూలో నాలుగు సంవత్సరాల నాడియా అనే పులికి ఈ వైరస్ సోకిన విషయం గమనార్హం. దీని తరువాత మరో ఆరు పులులలోనూ కరోనా పాజిటివ్ లక్