తెలుగు వార్తలు » two officials missing
ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు పాక్ ఐఎస్ఐ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే..