తెలుగు వార్తలు » Two leeches
చైనాలో జరిగిన ఓ సంఘటన ఒళ్లు జలదరించేలా చేస్తుంది. రక్తాన్ని పీల్చే జలగలు ఓ వ్యక్తి శరీరంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని నెలల తరబడి అతని ఒంట్లోనే మకాం వేశాయి. చివరకు అతడు అనారోగ్యానికి గురికావడంతో..వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఎట్టకేలకు అతనికి శస్త్రచికిత్సలు నిర్వహించి వాటిని బయటకు తీశ�