మీరేప్పుడైనా రెండు తలల పామును చూశారా..?ఎటు కావాలంటే అటు అవలీలగా పాకుతూ..ముడుచుకుంటూ ఇట్టే భయపెడుతున్న ఆ పామును చూస్తే ఎవరికైనా ఒళ్లు గగ్గుర్పొడుస్తుంది. దానికి రెండువైపులా తలలుండడమే ఈ భయానికి కారణం. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అరుదైన పాము ప్రత్యక్షమైంది. ఆ పాము చూసేందుకు జనం భారీగా ఎగబడ్డారు. పామును పట్టుకున్న స్థానిక�