తెలుగు వార్తలు » Two groups indulge in street brawl in Vijayawada
విజయవాడ పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో స్టూడెంట్ లీడర్ తోట సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.