తెలుగు వార్తలు » two bars
జర్మనీలో కొందరు దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్రాంక్ ఫర్ట్ సమీపంలోని హనావూ సిటీలోని రెండు వేర్వేరు బార్లలో బుధవారం రాత్రి జరిగిందీ ఘటన.