తెలుగు వార్తలు » twitter suspends account of chinese virologist
కొవిడ్-19 వైరస్ ని వూహాన్ ల్యాబ్ లో డెవలప్ చేశారని బహిరంగంగా ప్రకటించిన చైనీస్ వైరాలజిస్ట్ లీ-మెంగ్ యాన్ ట్విటర్ అకౌంట్ క్లోజ్ అయింది. తమ దేశ ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ ని ఉత్పత్తి చేసి రిలీజ్ చేసిందని ఆమె ప్రకటించింది.