డార్లింగ్ ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో కాజల్‌కు… ప్రభాస్ బర్త్ డే విషెస్ చెప్పే సీన్ గుర్తుందా? ఆ సన్నివేశంలో ముందుగానే తన ల్యాప్‌టాప్‌లో ఓ వీడియో షూట్ చేసి.. కావాల్సిన టైమ్ కి గ్రీటింగ్స్ వెళ్లేలా సెట్ చేస్తాడు. తెలిసిన సీనే మళ్లీ ఎందుకు చెబుతున్నామనేగా మీ డౌబ్ట్! సరిగ్గా అలాంటి ఫీచర్‌ను �