తెలుగు వార్తలు » twitter delet trump's post
కరోనా వైరస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోను ఫేస్ బుక్, ట్విటర్ తొలగించాయి. ఆయన తప్పుడు సమాచారమిచ్చినందుకు తామీ చర్య తీసుకున్నట్టు పేర్కొన్నాయి. కోవిడ్-19 సోకకుండా పిల్లల్లో చాలావరకు నిరోధక శక్తి ఉంటుందని ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.....