తెలుగు వార్తలు » twenty four new corona cases
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 10) రాత్రి 9 గంటల నుంచి శనివారం (ఏప్రిల్ 11) సాయంత్రం 5 గంటల మధ్య కాలంలో ఏకంగా 24 కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదయ్యాయి.