తెలుగు వార్తలు » TV9 TV9 Telugu
పారదర్శకమైన, మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ను మనం తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మారుతున్న కాలానుగుణంగా పాత చట్టాలను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవలసి ఉంది. ఇలాంటి చర్యల వల్ల పాలనలో నాణ్యమైన మార్పులు వస్తాయి. తద్వారా ప్రజలకు ఇంకా త్వరగా సేవలు అందించగలుగుతాం అని ఆయన చెప్పారు. ప్రతిభవన్ లో ఉన్నతస
దాదాపు నాలుగు వారాలుగా ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో సోమవారం పెద్దఎత్తున హింస చెలరేగింది. అనుమానిత నేరస్తులను చైనాకు అప్పగించేందుకు అనువుగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ముసుగులు వేసుకుని, హెల్మెట్లు ధరించి పార్లమెంటులోపలికి దూసుకువెళ్లారు. పార్లమెంటు భవనంలోని న�