తెలుగు ట్రెండింగ్ వార్తలు, వైరల్ న్యూస్ సమాహారమే టీవీ 9 డిజిటల్ రౌండప్.. ప్రత్యేకంగా రూపొందిన ఈ ప్రోగ్రాం..
హస్తంతో డీల్ - గులాబీతో ములాఖత్, KCRకు ప్రశాంత్ కిషోర్ చెప్పిన ముచ్చటేంటి? కాంగ్రెస్‌కు వ్యూహకర్త ఇచ్చిన వాదా ఏంటి? ఒకచోట గెలుపు కోసం.. మరోచోట ఓటమి కోసమా?
మొన్న మంచిర్యాల కాడ పదోతర్గతి పిలగాళ్ల పార్టీ సూశ్నం కద. ఎవ్వలు లేంది సూశి.. మాంచిగ శికెను కూర, మందు తెచ్చుకొని భయం లేకుంట తాగిర్రు. పోరగాళ్లకు మూతిమీద మీసాలే లెవ్వు గిసొంటి పనులు జేస్తుర్రన్నరేంది అని అన్కుంటే, ఇగో వాళ్లకు డబులున్నరు గీ టెన్తు క్లాసు పిలగాళ్లు
అటు అత్యాచారాలు.. ఇటు వేధింపులు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయా? రాజ్యాంగ వ్యవస్థలకు మర్యాద తగ్గిందా? తెలంగాణలో విధ్వంస రాజకీయం రాజుకుంటోందా?
ఏపీ అప్పుల కుప్పగా మారిందా? విద్యుత్ సంక్షోభానికి అసలు కారకులెవరు? ఉచిత పథకాలతో భవిష్యత్‌కు ముప్పు తప్పదా? విపక్షాల ప్రచారమా? అధికారపార్టీ వైఫల్యమా?
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176