తెలుగు వార్తలు » TV9 Telugu News
TV9 4 Minutes 24 Headlines Video: అడ్డంకుల మధ్య హైదరాబాద్ కు బాబు..పోలిసుల తీరు పై నేడు నిరసనలు ..చంద్రబాబు పర్మిషన్ కోరలేదు అన్న SEC ఎన్నికలపై ప్రత్యేక నిఘా ఉందన్న నిమ్మగడ్డ...
TV 9 6PM Trending News:మున్సిపల్ ఎన్నికలపై SEC సమీక్ష నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిమ్మగడ్డ భేటీ
విశాఖ లో పీక్స్ కు చేరిన ఆందోళన మార్చ్ 5 న బంద్ కు పిలుపు..! నేటి నుండి నిమ్మగడ్డ మున్సిపల్ టూర్ ఈరోజు సీమలో అధికారులతో భేటీ ..
చంద్రబాబు తన పార్టీ వర్గాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కీలకాంశాలేంటో వివరించిన చంద్రబాబు తీవ్ర స్వరంతో కర్తవ్య బోధన చేశారు.
ఆర్.ఆర్.ఆర్. ఇకపై ఇది తెలంగాణలో తరచూ వినిపించబోతున్న మాట. ప్లానింగ్ దగ్గర్నించి.. నిర్మాణం దాకా.. ప్రతీ సందర్భం ఇక పొలిటికలే. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రారంభమై వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్ల దాకా సాగనున్న వాదోపవాదాలకు ఈ అంశమిక కీలకం కానున్నదనడానికి సోమవారం బీజం పడింది.
తెలంగాణలో ఓ పాస్ పోర్టు స్కామ్ వెలుగు చూసింది. వివరాలను పరిశీలించిన తెలంగాణ పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఈ స్కామ్‌లో ఏకంగా ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. పలువురు బంగ్లాదేశీలకు సహకరించినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి.
Manasa Varanasi receives grand welcome Video: తీన్మార్ స్టెప్పులు లో అదరగొట్టిన మానస
ఎన్నికలకు ముందు పుదుచ్ఛేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. రాహుల్ గాంధీ రాకకు ముందు రాజీనామాలు ఊపందుకోవడానికి కారణమేంటి?
చంద్రబాబును అందరూ రాజకీయ చాణక్యునితో పోలుస్తారు. అధికారంలో వున్నప్పుడు ఆయనంతటి బలమైన నేత ఎవరూ కనిపించరు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో కీలక నేతలు ఏదో ఓరకంగా దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.