అమరావతిలో మరోసారి రాజధాని రచ్చ మొదలైంది. అధికార విపక్ష నేతలు మాటల యుద్ధం ప్రారంభించారు. రాజధానిపై నిపుణుల కమిటీ చర్చించి ఓ నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి అమరావతి రాజధాని నిర్మాణం వార్తల్లో నిలిచింది. శుక్రవారం టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్లో ఇదే అంశంపై హాట్ డి