ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై ఈ మీటింగ్‌లో చర్చించారు.
ఆల్ రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వింత ప్రవర్తన మొదలయ్యింది. చాలా మంది కాస్త మెచ్యురిటీతో రెండు డోసులతో ఉత్పన్నమైన యాంటీబాడీస్‌తో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దమైతే.. కొందరు మాత్రం మూడో డోసు వేసుకోవడం ద్వారా మరిన్ని యాంటీ బాడీస్ పెంచుకుందామన్న ఆలోచన చేశారు. ఫలితంగా బూస్టర్ డోస్‌పై చర్చలు మొదలయ్యాయి.
ఆగస్టు 31తో అమెరికన్, నాటో మిలిటరీ ఉపసంహరణ పూర్తి కానున్న తరుణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. నిజానికి తాలిబన్లు అఫ్గానిస్తాన్‌పై పట్టు సాధించినప్పటికీ ఆ సంస్థ అధినేత...
రాష్ట్ర కేబినెట్లో భాగస్వాములైన నలుగురు కూడా ఈ డిమాండ్‌తో రోడ్డెక్కడం విచిత్రంగా కనిపిస్తోంది. చూసే వాళ్ళకు సరదాగా వుండొచ్చుగాక.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాత్రం తలనొప్పిగా మారిందీ పొలిటికల్ డెవలప్మెంట్.
UIDAI నిబంధనలను మార్చిన తర్వాత మీరు ఆధార్ కార్డులోని చిరునామాను మార్చే ముందు వీటిని చెక్ చేసుకోండి. ఈ పత్రాల సహాయంతో మాత్రమే మీరు ఆధార్‌లో చిరునామాను అప్డేట్ చేయవచ్చు. ఆధార్ కార్డులో మీ చిరునామాను ఎలా మార్చవచ్చో తెలుసుకోండి
పెగసస్ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. ఫైల్ చేసిన పిటిషన్లు అన్నీ తనకు అందాయని..అయితే ప్రభుత్వం నుంచి తనకు సమాచారం రావాల్సి ఉందని కోర్టుకు తెలిపారు ఎస్జీ తుషార్ మెహతా. అందుకు కొంత..
.ఒకరిపై మరొకరు ప్రతీకార చర్యలు..నువ్వా..? నేనా..? అంటూ కొట్లాడుకుంటున్నారు ఈ రెండు శాఖల అధికారులు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఫలితంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదివాసీల దినోత్సవం రోజునే గిరిజనులు ఆత్మహత్యాయత్నం చేశారు. నల్లమల అడవుల్లో నివసించే ముగ్గురు చెంచులు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామదేవత ముందు ప్రమాణం చేసి..
హెల్మెట్ లేకపోయినా కాస్తా స్పీడ్‌గా పెంచి..సిగ్నల్ జంప్ చేసిన ఫోటో పడాల్సిందే.. అలా మనకు తెలియకుండానే.. మన వాహనంపై ఎన్నో చలాన్లు వెబ్సైట్లో మన వెహికల్ నంబర్ పై దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా అవే తలనొప్పిగా...
సింహం, చిరుత వంటి పెద్ద జంతువులను వేటాడేటప్పుడు మీరు దీన్ని చాలాసార్లు చూసి ఉండాలి.. కానీ ఈ వీడియోలో రాబందు మేకను వేటాడే విధానాన్ని చూసినట్లయితే ఎవరైనా గూస్ బంప్స్ వస్తాయి.