తెలుగు వార్తలు » TV9 Nava Nakstra Sanmanam Winners
ప్రజల కష్టాలను తెలుసుకుని.. సమస్యలను తీర్చేందుకు అహరహమూ శ్రమించిన టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్.. ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గత పదిహేనేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. ప్రజల కష్టాన్ని తీర్చడమే బాధ్యతగా భావించిన టీవీ9 పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తులను ప
ఆమె నవ్వు ఒక మాయ.. చిలిపితనం, కొంటెతనం కలగలిసిన ఆమె వెండితెరపై కనబడితే చాలు ఫ్యాన్స్‌కు మైమరపులా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభిమానులను తన మాయలో పడేసిన నటి సమంత.. రియల్‌గా కూడా ప్రజలకు ఎంతగానో సేవ చేస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్‌ను నడుపుతున్న ఈ మనసున్న భామ ఎంతోమంది చిన్నపిల్లల భవిష్యత్తుకు అండగా నిలుస్తోంది. అందుకే సమంతకు �
పంచ్‌లు, ప్రాసలతో వెండితెరపై ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన మాటలతో మాయ చేశాడు. అయితే ఇది స్క్రీన్ మీద కాదండీ.. టీవీ9 నవ నక్షత్ర సన్మానంలో. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ఆయన రియల్ అన్‌సంగ్ హీరోలను అవార్డులతో సత్కరించారు. ఇక ఆ తర్వాత ప్రసంగించిన త్రివిక్రమ్ తనదైన శైలి మాట�