తెలుగు వార్తలు » TV9 Movie Updates
పొలిటికల్ డ్రామాతో వస్తున్న ‘జోహార్’ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న ‘ఆహా’లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భాను సందీప్ ఈ చిత్ర నిర్మాత. ‘జోహార్’ పోస్టర్‌ను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేశారు. భావోద్వే
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మల్లేశం’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. హస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రదారుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. సామాన్యుడి జీవిత విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, అంతరించిపోతున్న చేనేత కళకు ఈ చిత్రం జీవం పోసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం రామానాయుడు ప్రివ�
సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్త
రానా దగ్గుబాటి…హద్దుల్లేని నటుడు. స్టార్‌గా కంటే నటుడిగా తనని తాను ఆవిష్కరించుకునేందుకు నిత్యం ఆరాటపడుతుంటాడు. అందుకే అతను విభిన్న భాషలలో.. భిన్నమైన ప్రాజెక్టులు చేస్తూ ముందుకు సాగిపోతోన్నాడు. కేవలం హీరోగానే కాదు..పాత్రలో వైవిధ్యం ఉంటే చాలు సహయ నటుడిగా సైతం చెలరేగిపోతాడు. రానా సినిమా కోసం ఎంత కష్టపడతాడో బాహుబలి, ఎ�