పాఠశాలలు రేపటి దేశ భవిష్యత్‌కు దివిటీలు లాంటివి. ఒక విద్యార్థికి ప్రాథమిక విలువలు నేర్చుకునేది ఇక్కడే. అతడు ఏ గమ్యం వైపు వెళ్లాలి..ఎటువంటి కెరీర్‌ను ఎంచుకోవాలి అనే అంశాలన్నీంటికి ఇక్కడే రూట్స్ మొదలవుతాయి. పాఠశాల విద్య వ్యక్తులపై, సమాజంపై ఊహించని ప్రభావం చూపుతుంది. ఇంతలా విద్యార్థలును తీర్చిదిద్దే పాఠశాలలు.. ప్రభుత�