తెలుగు వార్తలు » TV9 CEO Ravi Prakash exclusive analysis on elections
అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్లేనా? ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేస్తేనే గెలుస్తారా? అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి కావలసిన అర్హత ఏంటి? నీతి… నిజాయితీ… ప్రజా సమస్యల పట్ల అవగాహన… ఇవేమి అక్కర్లేదు. డబ్బుంటే చాలు. ఈ డబ్బుతోనే నాయకులు గెలుస్తున్నారు… ప్రజాస్వామ్యాన్ని ఓడిస్తున్నారు. అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం 50 �