తెలుగు వార్తలు » Tv9 Breaking News
అస్సాం ఎన్నికల్లో బీజేపీ తనదైన భిన్న శైలిలో దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటును పూర్తి చేసింది. గతంలో కన్నా ఎక్కువ స్థానాలలో బీజేపీ పోటీకి దిగుతోంది. బీజేపీ తరపున ఇద్దరు సీఎం క్యాండిడేట్స్ కనిపిస్తుండడంతో ప్రజల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తిపై హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోకి కరోనా వైరస్ ప్రవేశించి ఏడాది ముగిసిన నేపథ్యంలో సీసీఎంబీ, ఎన్ఐఎన్, భారత్ బయోటెక్ సంస్థల సంయుక్తంగా ఓ అధ్యయనం...
చాలా కాలం తర్వాత విజయవంతమైన రాష్ట్ర బందుల్లో శుక్రవారం నాటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన బందు ఒకటిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుటి వరకు పిలుపునిచ్చిన బందుల..
రాజకీయాల్లో ఒక్కోసారి అనూహ్యాలు అసాధారణ పరిణామాలు అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోతూవుంటాయి. రాజకీయ పార్టీలు, నేతలు ఎప్పుడు ఎవరిని అందలమెక్కిస్తాయో ఊహించలేని పరిస్థితులు కూడా...
క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ఎవరున్నారు? ఈ చర్చ ఇపుడు తమిళనాడులో ఆసక్తిరేపుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని తెలంగాణకు ఐటీఐఆర్ ఇస్తామన్న రాష్ట్ర విభజన నాటి కేంద్ర ప్రభుత్వ హామీ తెరమీదికి వచ్చింది. తెర మీదికి రావడమే కాదు.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో అందుబాటులోకి రానున్న మరికొన్ని కరోనా వ్యాక్సిన్లపై చర్చ మొదైలంది. వివిధ దేశాల పరిశోధనలతో కలిసి పని చేస్తున్న భారత కంపెనీలు త్వరలోనే వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులు పొందే ఛాన్సుంది.
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న ఓ నిబంధనను ఎత్తివేసింది. ఈ వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఓ ట్వీట్ పోస్టు చేశారు.
తమిళనాడులో నాలుగో కూటమి ఏర్పాటు కానున్నదా? అందుకు చిన్నమ్మ శశికళే సారథ్యం వహించబోతున్నారా? బీజేపీ కూడా చిన్నమ్మతో స్నేహం కోసం వెయిట్ చేస్తోందా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసంతృప్త నేతలు గళమెత్తనున్నారా? అందుకు రంగం సిద్దమవుతోంది. గత ఆగస్టు తరహాలోనే మరోసారి బహిరంగ లేఖ లేదా.. ఓపెన్ స్టేట్‌మెంటుతో పార్టీని ఇరకాటంలోకి నెట్టేందుకు జీ-23 త్వరలోనే భేటీ కాబోతోందా? వీటికి అవుననే అంటున్నాయి హస్తిన రాజకీయ వర్గాలు.