తెలుగు వార్తలు » Tv9 Biggest Awards
మెరుగైన సమాజం కోసం పాటుపడే వ్యక్తులను టీవీ9 గౌరవించింది. వారి సేవలను ప్రపంచానికి పరిచయం చేసింది. టీవీ9 భారతదేశంతో అత్యంత వేగవంతమైన, విశ్వసనీయమైన న్యూస్ నెట్‌వర్క్ అన్న సంగతి అందరికి తెలిసిందే. కాగా న్యూస్ చానల్స్ చరిత్రలో ఓ గొప్ప అవార్డుల కార్యక్రమానికి మీ అభిమాన టీవీ9 శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ‘తెలుగు నవ నక�