వంటింట్లో వాడే పసుపు.. ఎన్నో రోగాలు నయం చేయడానికి అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఆర్థరైటీస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు పసుపు ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. వీటితో పాటుగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు కూడా పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. �