ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కర్నాటకలోని భళ్లారి దగ్గరున్న చారిత్రక తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని 33 గేట్లలో మూడు గేట్లు ఎత్తి వేసి దిగువకు 32,588 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలోనికి వస్తున్న వరద నీరు ( ఇన్ ఫ్లో 46,250 )క్యూసెక్కులుగా ఉంటే, జలాశయం నుంచి బయటకు వెళ్లే వరద నీర
కర్నాటకలోని కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 1,70,777 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టకు ప్రస్తుతం 2 లక్షల 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది. కర్నాటక నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే నీర�