తెలుగు వార్తలు » Tungabhadra
బంగాళాఖాతంలో ఏర్పడిన పెనుతుఫాన్ నివర్.. తీరం దాటింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడింది.
తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయని చెప్పారు.
ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కర్నాటకలోని భళ్లారి దగ్గరున్న చారిత్రక తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని 33 గేట్లలో మూడు గేట్లు ఎత్తి వేసి దిగువకు 32,588 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయంలోనికి వస్తున్న వరద నీరు ( ఇన్ ఫ్లో 46,250 )క్యూసెక్కులుగా ఉంటే, జలాశయం నుంచి బయటకు వెళ్లే వరద నీర
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలో తుంగభద్ర నదిలో ఆదివారం రాత్రి ఓ యువకుడు గల్లంతయ్యాడు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. టీబీ డ్యామ్ ఎగువన ఉన్న షిమోగా (శివమొగ్గ) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో...పెద్ద ఎత్తున వరద వచ్చే ప్రమాదం ఉందని టీబీ డ్యామ్ అధికారులను