TS Polytechnic: తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ కావడంతో రెండు పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..
TS Polytechnic: తెలంగాణలో పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రం లీక్ అయిన సంఘటన షాక్‌కి గురి చేసింది. ఫిబ్రవరి 8న మొదలైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు బోర్డు గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో ఉన్న..