తెలుగు వార్తలు » Trump administration
బాల్యం లో జరిగే ఘటనలు మనుషుల జీవితాలను ఏ విధంగా మారుస్తుందో సజీవ సాక్ష్యం లీసా జీవితం. లేని మాతృత్వం కోసం 2004లో ఆమె మరో మహిళ గర్భాన్ని చీల్చింది. ఈ దారుణం చేసే సమయంలో లీసా..
లక్షలాది భారతీయులకు ఊరట ! హెచ్ 1 బీ వీసాలపై అత్యంత ప్రధాన నిర్ణయాన్ని అమెరికా కోర్టు ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ మరికొద్ది రోజుల్లో అధికారాన్ని వీడనుండగా కాలిఫోర్నియా కోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు..
కరోనా వైరస్ పై అమెరికాలోని రెండు పెద్ద కంపెనీలు మోడెర్నా-ఫైజర్ తమ వ్యాక్సీన్ ఉత్పత్తులను ఉధృతం చేశాయి. అదే సమయంలో వీటి పరీక్షలకోసం వేలాది వలంటీర్లను ఎంపిక చేసుకున్నాయి. మోడెర్నా సంస్థకు..
అమెరికా-చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో దెబ్బ! హూస్టన్ (టెక్సాస్) లోని మీ దౌత్య కార్యాలయాన్ని (కాన్సులేట్ జనరల్ ఆఫ్ చైనా) 72 గంటల్లోగా మూసివేయాలని ట్రంప్ ప్రభుత్వం చైనాను ఆదేశించింది. ఈ ఆఫీసు ఆవరణలో చైనా దౌత్య సిబ్బంది కొందరు కొన్ని డాక్యుమెంట్లను, ఇతర సామాగ్రిని తగులబెట్టడాన్ని స్థానిక టీవీ కేంద్రాలు ప్రసారం చేశాయి. వార�
చైనా ప్రభుత్వం నుంచి తనకు ఏదైనా 'ముప్పు' పొంచి ఉండవచ్చునన్న భయంతో టిక్ టాక్ మెల్లగా తన ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి మార్చుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తమ హెడ్ క్వార్దర్స్ ని లండన్ కి తరలించేందుకు..
అమెరికాలో హెచ్ 1-బీ వీసాల స్క్రూటినీ జోరుగా సాగుతోంది. యుఎస్ 2019 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి (2018 అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు) మొదటి ఆరు నెలల కాలానికి హెచ్-1 బీ వీసాల స్క్రూటినీ కొనసాగిందని అమెరికన్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇటీవల రిలీజ్ చేసిన డేటాలో తెలిపింది. పలు కేసుల్లో అదనపు సాక్ష్యాధారాలను ఇమ్మి�
వీసా మంజూరులో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోంది. ఇది ముఖ్యంగా భారతీయులకు శాపంగా మారబోతోంది. ఉద్యోగం కోసమో, స్టడీకోసమో ఆ దేశానికి వెళ్ళగోరే అభ్యర్థులకు ట్రంప్ సర్కార్ చుక్కలు చూపడానికే నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. వీరు తమ ఇతర వివరాలతో బాటు తమ అయిదేళ్ల సోషల్ మీడియా డీటైల్స్ ను కూడాఫ�
అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. తమపై అమెరికా సుంకాలు విధిస్తే.. తాము ధీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా.. అన్నంతపని చేసింది. తాజాగా 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా వస్తువులపై 10, 20, 25 శాతాల పన్నులను పెంచుతున్నట్టు ప్రకటించింది. గతంలో ఐదుశాతంగావున్న సుంకాల్లో ఎలాంటి మార్పులేదు. పెంచిన పన్నుల�