సోమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని మొగదిషులో మారణహొమం సృష్టించారు. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 80 మందికి పైగా మృతిచెందగా.. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. భారీ పేలుడు సంభవించడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తో�
ఆఫ్ఘనిస్థాన్ గురువారం పేలుళ్లతో దద్ధరిళ్లిపోయింది. జాబుల్ ప్రాంతంలో జరిగిన పేలుడులో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇరవై మందికిపైగా మృతి చెందారు. మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరు�