తెలంగాణ TDP మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి L.రమణ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. తెలంగాణభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చేతులమీదుగా ఆయన TRS సభ్యత్వం తీసుకున్నారు.
కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ పరంగా పేదలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం వెళ్తోందన్నారు. నెలరోజుల్లోనే పార్టీ సభ్యత్వ నమోదు 50 లక్షలు దాటడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా పలు జిల్లాల్లో సభ్యత్వ నమోదు కొనసాగుతోందన్నారు. రాష�