తెలుగు వార్తలు » TRS Former Minister
కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి.. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత హరీష్ రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను సమర్థిస్తున్నానన్నారు. కానీ.. 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను మాత్రం నేను ఖండిస్తున్నా అని అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 70 డ్యా