తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన చేయడానికి సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే తుది కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణకు సెప్టెంబర్ 4న ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను కేబినెట్లోకి తీసుకోవడం దాదాపు ఖరారైనట్ల�