తెలుగు వార్తలు » tripura
త్రిపుర కాంగ్రెస్ చీఫ్ ఫిజుష్ బిశ్వాస్ కారుపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. పాలక పార్టీకి చెందిన బీజేపీ కార్యకర్తలే..
త్రిపురలో భారీగా డ్ర్గగ్స్ పట్టుబడ్డాయి. త్రిపుర పోలీసు విభాగంలోని యాంటీ నార్కోటిక్ టీం జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ ఉన్నాయన్న పక్కా సమాచారం అందడంతో.. త్రిపుర..
త్రిపురలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని 'ఉనాకోటి' జిల్లా సోనామురాగ్రామంలో గల హెల్త్ కేర్ సెంటర్ లో పోలియో వ్యాక్సిన్ కోసం పది నెలల శిశువుతో వచ్చిందో తల్లి. అదే పనిగా ఏడుస్తున్న తన చిన్నారికి నీళ్లివ్వమని ఆమె ఓ ఆశా వర్కర్ ని కోరగా....
తమ గ్రామానికి వంతెన కావాలని డిమాండ్ చేస్తూ.. వందలాది మంది ప్రజలు రైల్వే పట్టాలపై బైఠాయించారు. ఈ సంఘటన త్రిపుర రాష్ట్రంలో చోటుచేసుకుంది. నార్త్ త్రిపుర జిల్లాలోని పానీసాగర్..
భారత్‌లో పంజా విసురుతున్న కరోనా..అన్ని వర్గాల ప్రజలను వెంటాడుతోంది. ప్రజాప్రతినిధుల, రాజకీయ, సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఎవరూ అతీతులు కారనంటూ కరోనా కాటు వేస్తోంది. చివరకు వైద్యులు, పోలీసులు, బార్డర్‌లోని సైన్యాన్ని సైతం వైరస్ వదలకుండా వేటాడుతోంది.
సాదారణంగా వాటర్ బాటిళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. ఇక కాపర్‌తో తయారు చేసిన వాటర్ బాటిళ్లను కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కానీ అవి..
త్రిపురలో భారీగా నార్కోటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఈ డ్రగ్స్‌ను శనివారం ఉదయం పట్టుకున్నారు. వీటి విలువ రూ.24.23 లక్షలు ఉంటుందని అధికారులు..
త్రిపురలో దారుణం చోటుచేసుకుంది.. భారత మహిళల అండర్ -19 జట్టుకు చెందిన క్రీడాకారిణి అయంతి రీయాంగ్ ఆత్మహత్యకు పాల్పడింది...చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే అయంతిని తల్లిదండ్రులు..
ప్రస్తుతం ప్రపంచమంతా ఎక్కడ విన్నా ఒకటే మాట. కరోనా.. కరోనా.. కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది.
మలేషియాలో కరోనా సోకి భారత యువకుడు మృతి చెందాడు. త్రిపురకు చెందిన 23 ఏళ్ల మనీర్ హుస్సేన్ కరొనావైరస్ తో మృతిచెందాడు. ఆతను ఓ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మనీర్ కుటుంబ సభ్యులకు మలేషియా అధికారులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, హుస్సేన్ అ�