పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) వివిధ విభాగాల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల (Teaching And Non Teaching posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతరం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) గుంటూరు జిల్లాలో ఔట్సోర్సింగ్, ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైం కౌన్సెలర్ (Full-time Counselor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల (Tirupati Govt Maternity Hospital) ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (Operation Theatre Assistant) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు (Guntur) జిల్లాలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU)లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
సెంట్రల్ రైల్వే (Central Railway)విభాగంలో ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice posts) పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ICAR - IIMR) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) కి చెందిన హ్యూమన్ రీసోర్సెస్ (HR Section) సెక్షన్లో టెక్నికల్ అసెస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీ (management trainee jobs), క్లర్క్ (clerk)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..