ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్నింటిపై సడలింపులనిచ్చింది. దీంతో రోడ్లపైకి వాహనాలు పెరిగాయి. అంతేకాదు మద్యం షాపులు తెరవడంతో.. ఇన్నాళ్లు ఆగిన క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది