అన్నపానీయాలు అక్కడే.. మలమూత్రాలు కూడా అక్కడే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రోజుకు ఎంతమందో లెక్కలేదు. ఇదొక అమానవీయ సంఘటన. 65ఏళ్ళ వృద్ధురాలు 19ఏళ్లుగా పబ్లిక్ టాయిలెట్నే తన నివాసంగా చేసుకుని బతుకుంది. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు మధురైలో జరిగింది. కురుప్పాయ్( 65) అనే వృద్ధురాలు గత 19 ఏళ్లుగా పబ్లిక్ టాయిలెట్లోనే నివసిస్తోంది. ప్రక�