కూతురి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించిన క్షణాల్లోనే తండ్రి మరణించిన దుర్ఘటన ఇటీవల వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన ఇంకా ప్రజలు మరువక ముందే, అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుక కాస్తా ..విషాదంగా మారింది.
ఈ మధ్య టీనేజ్ పిల్లలు.. చిన్న.. చిన్న కారణాలతో జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. ఇది దృష్టి పెట్టాల్సిన అంశం. కౌమార దశలో ఉన్నవారు చాలా అగ్రెసీవ్‌గా ఉంటారు. వారిని తల్లిదండ్రులు సన్మార్గంలో నడిపించాలి.
పాత చలానా చెల్లింపులో అరగంట ఆలస్యం మూడునెలల చిన్నారిని బలిగొంది. కారులో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును చూసినా ఖాకీలు జాలి చూపలేదు. దీంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన యువ ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. అప్పటి వరకు తమతోపాటు సరదాగా గడిపిన తమ స్నేహితులు అలలధాటికి కొట్టుకుపోవటంతో కూడా వచ్చిన స్నేహితులు ఆందోళనలోపడ్డారు.
Anekal Balraj: ఆదివారం ఉదయం ఆయన రోడ్డు పక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
Pallavi Dey: టీవీ సీరియల్స్‌తో బెంగాల్లో పాపులర్‌గా మారిన నటి పల్లబిడే (21) అకస్మాత్తుగా ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.