తెలుగు వార్తలు » Trade Unions
పెరిగిన పెట్రో ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లుంగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి.
Vizag Steel Plant: విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. విశాఖలో అఖిలపక్షం...
10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజామునుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు సమ్మెలో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం వరకు ఈ బంద్ కొనసాగనుంది. దీంతో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణపై �
తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎటువంటి పూచీకత్తు లేకుండా వ్యాపారులకు రూ.50 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. చిన్నపాటి దుకాణదారులకు క్రెడిట్ కార్డు, పెన్షన్ ఇస్తామని తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం గత అయిదేళ్లలో 1,500 పాత చట్టాలను రద్దు చేసి వ్యాపారులకు ఉపశమనం కలిగించడంతో పాటు వ్యాపారాలను సరళం చేసిం�