ల్యాప్‌టాప్‌ల మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన తొషిబా కంపెనీ ఇప్పుడు ఆ వ్యాపారాల నుంచి పూర్తిగా తప్పుకుంది. జపాన్‌కు చెందిన టెక్ దిగ్గజం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ కంపెనీ తన డైనాబుక్ ల్యాప్‌టాప్ బ్రాండ్‌లో...