భార్యాభర్తలు మధ్య డిస్టబెన్సెస్ అనేవి కామన్..అలాగే సర్దుబాట్లు కూడా జరుగుతూనే ఉంటాయ్. ఒకవేళ గొడవలు భరించలేని స్థాయికి వెళ్తే..భర్త నిత్యం వేధిస్తుంటే విడాకులు అడక్క తప్పదు. అయితే, ఓ భార్య మాత్రం వీటన్నింటికి పూర్తి విరుద్దం. భర్త తనతో పోట్లాడాలని, తనకు ఎదురు చెప్పాలని కోరుకొనే స్పెషల్ ఇల్లాలు. కానీ, ఆమెకు పూర్తి విరుద�