మార్కెట్లో పచ్చి టమాటాలు తక్కువ ధరకు ఇచ్చిన ఎవరూ కొనటానికి ఇష్టపడరు. కానీ పచ్చి టమోటాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఒక్కసారి పచ్చి టమాటా తినడం వల్ల లాభాలు తెలిస్తే
కరోనా సృష్టించిన విలయం నుంచే ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రోజుకో కొత్త స్ట్రెయిన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా, ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్లు..ఇలా రోజుకో వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
వంటింట్లో టమాటా(Tomato) మంట పెడుతోంది. ప్రతి వంటలో నిత్యావసరమైన టమాటా ధర విపరీతంగా పెరిగింది. బహిరంగ మార్కెట్లలో కేజీ టమాటా రూ.80 పలుకుతోంది. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న వీటి ధరలకు....
కూరగాయల్లో టమాటా(Tomato) ప్రధానం. ఏ కూర వండుకున్నా అందులో టమాటా ఉండాల్సిందే. వంటింట్లో ఏ కూరగాయ లేకున్నా.. టమాటా మాత్రం ఉండాల్సిందే. అయితే గత కొద్ది రోజులుగా టమాటా ధరలు మంటెక్కిపోతున్నాయి. నెల రోజుల క్రితం ధర...
Health Tips: ఆహార రుచిని పెంచే టొమాటో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని చాలా రకాలుగా వినియోగిస్తారు. ప్రధానంగా కూరగాయలు, సలాడ్లు, చట్నీలలో ఎక్కువగా తింటారు.
టొమాటో కెచప్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్థూలకాయం సమస్య పెరుగుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో చక్కెర, ఉప్పు, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది.