సెలబ్రిటీల పెళ్లి పెటాకులవ్వడం కామన్ అయిపోయింది. తాజాగా స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. ఆయన భార్య రూప విడాకుల కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవానే నడుస్తోంది. చిరూకు వారసుడిగా వచ్చిన చెర్రీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. నందమూరి ఇంటి నుంచి వచ్చిన తారక్ (NTR).. టాలీవుడ్‌ను దున్నేస్తున్నారు.
Tollywood Meeting: గత కొంత కాలంగా టాలీవుడ్లో సినిమా థియేటర్ రిలీజ్ జరిగిన తర్వాత ఓటీటీ విడుదల ఎప్పుడనే విషయంపై తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది. ఇటీవల థియేటర్లో విడుదలవుతున్న సినిమాలు వెంటనే ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి