తెలుగు వార్తలు » tokyujin yoshioka
2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టార్చ్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. జపాన్ సంప్రదాయ పుష్పం ‘సకురమోన్ (చెర్రీ బ్లోసమ్)’ స్ఫూర్తితో యోషియోక టొకుజిన్ దీనిని రూపొందించాడు. రోజ్ గోల్డ్ వర్ణంలో మెరిసిపోతున్న ఈ టార్స్ 71 సెంటీ మీటర్ల పొడవు, 1.2 కిలోల బరువు ఉంటుంది. 2011 సునామీ బాధితుల కోసం ని�